state-of-the-art Cardiac & multispeciality treatments available with international standards
Book an Appointment

కెరీర్ ఖండాంతరాలను దాటించినా... ప్రవాస భారతీయుల మనసులను ఇక్కడే కట్టిపడేస్తుంది కన్నవారి ప్రేమ. వయసు పైబడుతున్న కొద్దీ ఆలోచనలన్నీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించే. అందుకే వారి ప్రియతమ తల్లిదండ్రుల కోసం ఇప్పుడు విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ 'వుయ్ కేర్ ఫర్ యువర్ పేరెంట్స్' నినాదంతో 'విసిఎస్ ఎన్నారై ప్లాటినం కార్డు' ను ప్రారంభించింది.

ఈ కార్డు కావాలంటే

ఒక్కొక్కరూ ఏడాదికి ఒకసారి 500 డాలర్లు చెల్లిస్తే చాలు
అలా కానియెడల నెలకి 50 డాలర్లు చెల్లించవలెను

సేవలివీ

కార్డు పొందిన వారికి ఏడాదికి రెండు పర్యాయాలు మాస్టర్ కార్డియాక్ హెల్త్ చెకప్ నిర్వహిస్తాం

  1. నిర్దేశిత రుసుము $500 ఒకేసారి చెల్లించేవారికి, కార్డు పొందిన వెంటనే నిబంధనలకనుగుణంగా గుండె సంబంధ వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఆ తరువాత మరో ఆరునెలలకు రెండో పర్యాయం వైద్య పరీక్షలు నిర్వహిస్తాం.
  2. నెలనెలా $50 చెల్లించే వారికి 6 నెలల తరువాత ఒక పర్యాయం, 12 నెలలకు రెండో పర్యాయం వైద్య పరీక్షలు నిర్వహిస్తాం
  3. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆసుపత్రి నుంచి నేరుగా రోగి వద్దకే అంబులెన్స్ వస్తుంది. ప్రాణాపాయాన్ని తప్పించడానికి అవసరమైన అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తాము
  4. నెలనెలా రుసుము చెల్లించే వారికి అంబులెన్స్ సౌకర్యం మూడు నెలల తర్వాత అమలులోకి వస్తుంది

కార్డియాక్ మాస్టర్ హెల్త్ చెకప్ వివరాలు

ECG, ECHO , TMT వంటి పరీక్షలతో పాటు నిర్వహిస్తాం. అవసరమైనవారికి Angiogram కూడా నిర్వహిస్తాం. తదుపరి త్రాంబోలైనిస్, / స్టంట్స్ / బైపాస్ సర్జరీ వంటి చికిత్సలు అవసరమైతే అందుకు సంబంధించిన వివరాలను రక్తసంబంధీకులకు తెలిపి కొనసాగిస్తాం

Even if the career crosses continents... the love of expatriates binds the hearts of expatriate Indians here. As we grow older, all thoughts turn to the health of our parents. That's why Dr. Varun Cardiac Sciences near Benzi Circle, Vijayawada has now launched 'VCS NRI Platinum Card' for their beloved parents with the motto 'We Care for Your Parents'.

If you want this card

It is enough if each person pays 500 dollars once a year
If not, you have to pay 50 dollars per month

Service

We conduct master cardiac health checkup twice a year for card holders

  1. For those paying the prescribed fee $500 6 at one time, we will conduct cardiac medical tests as per the rules immediately after getting the card. After that, we will conduct a second medical examination every six months
  2. For those who pay $50 per month, medical examinations will be conducted once after 6 months and again after 12 months
  3. For those living in the surrounding areas of Vijayawada, in case of emergency, the ambulance will reach the patient directly from the hospital. We provide emergency first aid needed to avoid life-threatening situations
  4. Ambulance facility will come into effect after three months for monthly fee payers

Cardiac Master Health Checkup Details

Along with tests like ECG, ECHO, TMT are conducted. Angiogram will also be conducted for those who need it. If further treatments such as thrombolysin, / stents / bypass surgery are required, we will inform the blood relatives about the same.